Ramoji Rao Born House in Pedaparupudi | రామోజీ రావు పుట్టిన ఇంట్లో నేడు మరో జననం
Download ABP Live App and Watch All Latest Videos
View In Appమీడియా మొఘల్ రామోజీ రావు పేరు తెలియని తెలుగువాడు లేడు.కానీ ఆయన పుట్టిన ఊరు గురించి తెలిసిన వాళ్ళు తక్కువే. గుడివాడ కు 5 కిమీ దూరం లోని పెదపారుపూడి లో 1936 లో పుట్టారు ఆయన. ఆయన పుట్టిన ఇప్పటికీ చెక్కు చెదరకుండా అలానే ఉంది. ఆయన పుట్టిన ఇంట్లో ఉంటున్న వారికి ఈరోజే మనవడు పుట్టాడు. దీంతో రామోజీ రావే మళ్లీ పుట్టారని వారు అంటున్నారు.
మీడియా మొఘల్ రామోజీ రావు పేరు తెలియని తెలుగువాడు లేడు.కానీ ఆయన పుట్టిన ఊరు గురించి తెలిసిన వాళ్ళు తక్కువే. గుడివాడ కు 5 కిమీ దూరం లోని పెదపారుపూడి లో 1936 లో పుట్టారు ఆయన. ఆయన పుట్టిన ఇప్పటికీ చెక్కు చెదరకుండా అలానే ఉంది. ఆయన పుట్టిన ఇంట్లో ఉంటున్న వారికి ఈరోజే మనవడు పుట్టాడు. దీంతో రామోజీ రావే మళ్లీ పుట్టారని వారు అంటున్నారు.
ఆయన పుట్టిన ఇంట్లో ఉంటున్న వారికి ఈరోజే మనవడు పుట్టాడు. దీంతో రామోజీ రావే మళ్లీ పుట్టారని వారు అంటున్నారు.