Rahul Gandhi Tour తో TPCCలో గొడవలు సద్దుమణిగి, నేతల్లో జోష్ పెరిగేనా? ABP Desam Explainer
Continues below advertisement
Congress Party అగ్రనేత Rahul Gandh Telangana రాష్ట్రాంలో రెండు రోజులపాటు పర్యటించనున్నారు. Rahul పర్యటన మే 6, 7 తేదీల్లో ఉంటుంది. ఇందుకోసం Warangal లోని Arts College మైదానం సిద్దమౌతోంది. 7వ తేదీన బోయినపల్లిలో జరిగే కార్యకర్తలు, ముఖ్యనేతల సమావేశంలో పాల్గొంటారు. అదే రోజు అమరవీరుల కుటుంబాలను, ఆత్మహత్య చేసుకున్న నిరుద్యోగ కుటుంబాలను పరామర్శిస్తారు. Rahul రాకతో నేతల్లో జోష్ పెరగనుంది.
Continues below advertisement