ED Attaches Amway India Assets:మల్టీలెవలింగ్ మార్కెట్ సిస్టమ్ 'ఆమ్వే ఇండియా' పై ఈడీ కొరడా|ABP Desam
Amway India Private Ltd ఆస్తులను ఎటాచ్ చేస్తున్నట్లు తెలిపింది ఈడీ. రూ.757 కోట్ల రూపాయల ఆస్తులను అటాచ్ చేస్తున్నట్లు ప్రకటించింది. Pyramid Fraud గా పేర్కొన్న ఈడీ యాంటీ మనీ లాండరింగ్ యాక్ట్ కింద ఆస్తులను అటాచ్ చేస్తున్నట్లు పేర్కొంది. అసలేంటీ ఆమ్వే ఇండియాపై ఉన్న ఆరోపణలు ఈ వీడియోలో చూద్దాం.