Rahul Gandhi on TRS| వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ పై పొత్తు రాహుల్ స్పందన | ABP Desam
Continues below advertisement
TRSతో ఎలాంటి అవగాహన లేదని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీతో పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని.. ఒంటరిగానే పోటీ చేస్తామని తేల్చి చెప్పారు.
Continues below advertisement