Rahul Gandhi on Gujarat Elections| భారత్ జోడో యాత్ర గుజరాత్ లో కి ఎందుకు వెళ్లట్లేదు..? | ABP Desam
రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రతో కాంగ్రెస్ శ్రేణుల్లో ఫుల్ జోష్ నిండుతోంది. త్వరలో ఎన్నికలు జరగబోయే గుజరాత్ లో మాత్రం రాహుల్ గాంధీ పాదయాత్ర సాగడం లేదు. దీనికి గల కారణమేంటో రాహుల్ గాంధీ మాటల్లోనే వినండి