Rahul Gandhi on BJP, RSS| కాంగ్రెస్ పార్టీలలో లాగా బీజేపీలో అధ్యక్ష ఎన్నికలు జరుగుతాయా..?|ABP Desam
కాంగ్రెస్ పార్టీలో ప్రజాస్వామ్యం ఉంది అనడానికి మల్లిఖార్జున్ ఖర్గే ఎన్నిక నిదర్శనమని రాహుల్ గాంధీ అన్నారు. బీజేపీ, RSS, TRS లలో ఇలా ఎన్నికలు జరుగుతాయా..? అని రాహుల్ గాంధీ ప్రశ్నించారు.