Rahul Gandhi Disqualified as MP | మోదీ ఇంటిపేరుపై విమర్శలు.. EX ఎంపీగా మారిన రాహుల్ గాంధీ | ABP

Continues below advertisement

దేశ రాజకీయాల్లో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. రాహుల్ గాంధీపై అనర్హత వేటు పడింది. పరువు నష్టం కేసులో సూరత్ కోర్టు ఆయనను దోషిగా తేల్చడమే కాకుండా రెండేళ్ల జైలు శిక్ష కూడా విధించింది. అప్పటి నుంచి ఆయన పార్లమెంట్ సభ్యత్వం రద్దవుతుందన్న వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. అందుకు తగ్గట్టుగానే లోక్‌సభ సెక్రటరీ జనరల్ ఆయనపై అనర్హత వేటు వేశారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram