RS Praveen Kumar on TSPSC Paper Leakage | పేపర్ లీకేజీపై RS ప్రవీణ్ కుమార్ రియాక్షన్ | ABP
గ్రూప్-1 ఒక్కటే కాదు... గతంలో TSPSC నిర్వహించిన చాలా పేపర్లు లీకైనట్లు BSP రాష్ట్ర అధ్యక్షులు RS ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. గురువారం రాత్రి ఉస్మానియా యూనివర్సిటిలో NRH హాస్టల్ కు వచ్చిన ప్రవీణ్ కుమార్...విద్యార్థులతో ముచ్చటించారు. చాయ్ తాగుతూ.. TSPSC పేపర్ లీక్ పై చర్చించారు. ఈ క్రమంలో.. విద్యార్థుల ఆందోళనలు, ఆవేదనలు విన్న ప్రవీణ్ కుమార్... అండగా ఉంటామని హామీ ఇచ్చారు.