Rahul Gandhi Bharat Jodo Yatra| తెలంగాణలో విద్యార్థుల సమస్యలపై రాహుల్ గాంధీతో చర్చా కార్యక్రమం | ABP Desam

మహబూబ్ నగర్ జిల్లాలో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర కొనసాగుతోంది. శనివారంలో యాత్రలో భాగంగా.. విద్యావేత్తలు, విద్యార్థులతో సమావేశమయ్యారు. తెలంగాణలోని విద్యార్థుల సమస్యలపై చర్చించారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola