Raghu Veera Reddy |రాహుల్ గాంధీ పాదయాత్ర తరువాత రాజకీయాలపై నిర్ణయం | ABP Desam
మాజీ పిసిసి అధ్యక్షుడు రఘువీరా రెడ్డి సంచలన ప్రకటన చేశారు. రాహుల్ గాంధీ పాదయాత్ర తర్వాత రాజకీయాలపై నిర్ణయం తీసుకుంటానని స్పష్టం చేశారు.