Kodali Nani On TDP | విశాఖ రుషికొండపై టీడీపీ అవాస్తవాలు ప్రచారం చేస్తుందంటున్న కొడాలి నాని | ABP Desam

 అస్తమించిన టీడీపీని లోకేశ్ ను అప్పగించడానికి.. పాదయాత్రలో జూనియర్ ఎన్టీఆర్ ను తిట్టిస్తున్నారని  మాజీ మంత్రి కొడాలి నాని విమర్శించారు. కృష్ణాజిల్లా గుడివాడలో గడప గడపకు కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. అమరావతి రియల్ ఎస్టేట్ వ్యాపారులు పాదయాత్ర చేస్తున్నారని ఆరోపించారు. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola