Radhika Merchant Emotional Speech | Ananth Ambani తో Pre Wedding లో Radhika Merchant స్పీచ్ | ABP

Continues below advertisement

Anant Ambani Radhika Merchent Pre Wedding సెలబ్రేషన్స్ లో మరో ఎమోషనల్ మూమెంట్. అనంత్ అంబానీని తనెందుకు పెళ్లి చేసుకుంటుందో వివరించారు రాధికా మర్చంట్. అనంత్ తో జామ్ నగర్ లో తను గడిపిన జ్ఞాపకాలన్నింటినీ గుర్తు తెచ్చుకుని ఎమోషనల్ స్పీచ్ ఇచ్చారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram