Celebrities Leaving Jamnagar | ముగిసిన Ananth Ambani Radhika Merchant Pre Wedding వేడుక | ABP Desam

మూడు రోజుల పాటు అత్యంత వైభవంగా జరిగిన అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ ల ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ ముగిశాయి. ప్రపంచం నలుమూలల నుంచి తరలివచ్చిన వీఐపీలు, వీవీఐపీలు, బాలీవుడ్, హాలీవుడ్ సెలబ్రెటీలతో జాతరలా కనిపించిన జామ్ నగర్ కి అందరూ గుడ్ బై చెప్పేశారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola