ISRO Chief Somnath Cancer | క్యాన్సర్ బారినపడిన ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ | ABP Desam

Continues below advertisement

చంద్రయాన్ 3, ఆదిత్య L1 ప్రయోగాల ద్వారా అంతరిక్ష ప్రయోగాల్లో మన దేశం ఖ్యాతిని ప్రపంచదేశాల ముందు నిలబెట్టిన ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ క్యాన్సర్ బారిన పడ్డారు. ఈ షాకింగ్ విషయాన్ని స్వయంగా ఆయనే వెల్లడించారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram