Radhe Shyam Director: ట్విటర్ లో ప్రభాస్ ఫ్యాన్స్ కి వార్నింగ్

Continues below advertisement

ప్రభాస్, పూజాహెగ్డే కాంబినేషన్ లో రాధాకృష్ణకుమార్ దర్శకత్వం వస్తోన్న సినిమా రాధేశ్యామ్. అయితే కరోనా ప్రభావంతో సినిమా విడుదల వాయిదా పడిన సంగతి అందరకీ తెలిసిందే. ఇప్పటివరకు కొత్త రిలీజ్ డేట్ ప్రకటించకపోయినా.. డైరెక్టర్ రాధాకృష్ణకుమార్ ట్విటర్ లో అభిమానులతో ముచ్చటించారు. ప్రభాస్ ఫ్యాన్స్ అందరూ ప్రశ్నలు అడగాలి అనగా... డార్లింగ్ ఫ్యాన్స్ లో ఒకరు... రిప్లై ఇవ్వకపోతే.. సూసైడ్ లెటర్ రాసుకుంటా అని బెదిరించగా.. అందుకు రిప్లై ఇస్తూ.. 'ఇలా బెదిరిస్తే వచ్చి బమ్స్ మీద కొడతా' అంటూ నవ్వుతున్న ఇమోజీలు పెట్టారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram