Raavi Venkateswara Rao Interview |Gudivadaలో వచ్చే ఎన్నికల్లో టీడీపీదే విజయం |ABP Desam
ABP Desam
Updated at:
21 Jan 2023 09:32 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppGudivada లో Kodali Nani కాలం చెల్లిందని TDP ఇంచార్జ్ రావి వెంకటేశ్వరరావు అన్నారు. వచ్చే ఎన్నికల్లో గుడివాడ టీడీపీ కంచుకోట అని మరో సారి నిరూపిస్తామని ఆయన స్పష్టం చేశారు.గుడివాడ ప్రజలు తనకు ఒక్కసారి అవకాశం ఇవ్వాలంటున్న Raavi Venkateswara Raoతో ABP Desam Face 2 Face.