Kotamreddy Sridhar Reddy|Nellore జిల్లాలో రాజకీయ కుటుంబాలపై నెల్లూరు ఎమ్మెల్యే కోటంరెడ్డి సంచలన వ్యాఖ్యలు |DNN|ABP Desam
నెల్లూరు జిల్లాలో కుటుంబ రాజకీయాలపై రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు.. అందరూ వాళ్లేనా అని అన్నారు. పుట్టబోయే బిడ్డకు కూడా ముందుగానే ఎమ్మెల్యే సీటు రిజర్వ్ చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.