Queen Elizabeth II | ఆ మూడు దేశాలకు అందని క్వీన్ ఎలిజబెత్ అంత్యక్రియల ఆహ్వానం| ABP Desam
క్వీన్ ఎలిజబెత్ 2 అంత్యక్రియలను సెప్టెంబర్ 19న భారీ స్థాయిలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కామన్ వెల్త్ తో పాటు ఇతర దేశాలకు ఆహ్వానం పంపిన బ్రిటన్.. రష్యాకు మాత్రం ఆహ్వానం పంపలేదు. రష్యాతో పాటు బెలారస్, మయన్మార్ లకు కూడా ఆహ్వానాన్ని అందించలేదు