Puttaparthi:నేతలను ముందు జాగ్రత్తగా అరెస్ట్ చేసిన పోలీసులు
అనంతపురం జిల్లా పుట్టపర్తిలో స్మశానంలో హెల్త్ కేర్ క్లినిక్ ను నిర్మిస్తున్నందుకు నిరసనగా, పుట్టపర్తి బందుకు పిలుపునిచ్చింది తెలుగు దేశం పార్టీ. ఇందులో భాగంగా పుట్టపర్తి బంద్ లో పాల్గొనేందుకు మాజీ మంత్రులు పల్లె రఘునాథ్ రెడ్డి, కాల్వ శ్రీనివాసులు వెళ్తుండగా, ముందస్తు అరెస్టు చేసారు పోలీసులు.బుక్కరాయసముద్రం పోలీస్టేషన్ లో నేతలను నిర్బంధించారు..