Pushpa Memes : పుష్ప ప్రశ్నలకు సునీల్ ఏం సమాధానాలు చెప్పాడో తెలుసా?
Continues below advertisement
పుష్ప... ఎర్రచందనం నేపథ్యంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పాన్ ఇండియా సినిమా. థియేటర్లలో బ్లాక్ బస్టర్ గా నిలిచి, రెండు రోజుల క్రితం ఓటీటీల్లో విడుదలైంది. ఈ నేపథ్యంలో సామాజిక మాధ్యమాల్లో పుష్ప మళ్లీ ట్రెండింగ్ టాపిక్ అయింది. సినిమాల్లోని పాటలు, డైలాగ్స్, స్టిల్స్ వంటి వాటిని ఉపయోగించుకుంటూ మీమర్స్ తమ క్రియేటివిటీ చూపిస్తున్నారు. ఈ సినిమాలో ఉండే ‘ఏ బిడ్డా ఇది నా అడ్డా’ సాంగ్ లోని కొన్ని లైన్స్ కు సునీల్ ఏం సమాధానాలు చెప్పాడో ఈ వీడియోలో చూసేయండి.
Continues below advertisement