Pushpa: రాజకీయ నాయకుడి గెట్ అప్ లో ఉన్నదెవరని అనుకుంటున్నారంటే ..
Continues below advertisement
ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో 'పుష్ప: ద రైజ్' సినిమా తెరకెక్కింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన ఈ సినిమా విడుదల అయ్యింది. ఇందులో ఎర్ర చంద్రనం స్మగ్లింగ్ చేసే చోటా మోటా నాయకులు అందరూ కలిసి ఓ సిండికేట్‌గా ఏర్పడతారు. ఆ సిండికేట్‌కు ఓ లీడర్ ఉంటారు. అయితే... ఆ లీడర్‌ను కూడా కంట్రోల్ చేసే కెపాసిటీ ఓ రాజకీయ నాయకుడికి ఉందన్నట్టు చూపించారు. ఇంతకీ, ఆ రాజకీయ నాయకుడు ఎవరు? అదే కొందరిలో సందేహం.
Continues below advertisement