కెమికల్ డబ్బాని కట్ చేస్తుండగా ప్రమాదం..ఇద్దరికి గాయాలు..

జీడిమెట్ల ,సుభాష్ నగర్ లోని ఓ ప్లాస్టిక్ గొడౌన్ లో పేలుడు సంభవించింది. కెమికల్ డబ్బాని కట్ చేస్తుండగా పేలుడు సంభవించినట్లు స్థానికులు చెప్పారు. ప్రమాదంలో ఇద్దరికి గాయాలు అయ్యాయి. వారిని మల్లారెడ్డి ఆసుపత్రికి తరలించారు.పేలుడు ధాటికి గోడౌన్ కుప్పకూలింది. ఈ ప్రమాదం పై పోలీసులు ఆరా తీస్తున్నారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola