Pushpa Controversy: భక్తిపాటలు...ఐటమ్ సాంగ్స్ ఒకటేనంటూ దేవిశ్రీప్రసాద్ చేసిన వ్యాఖ్యలపై వివాదం
పుష్ప సినిమా ఐటమ్ సాంగ్ పై డీఎస్పీ చేసిన వ్యాఖ్యలపై దుమారం
హిందువులను కించపరిచేలా వ్యాఖ్యలు ఉన్నాయని నెల్లూరులో ఆందోళన
నెల్లూరు రాజరాజేశ్వరి దేవస్థానం నుంచి రూరల్ డీఎస్పీ ఆఫీస్ వరకూ ప్రదర్శన
పుష్ప టీమ్ ను కోర్టుకు ఈడుస్తామన్న హిందూ సేవాదళ్ వ్యవస్థాపక అధ్యక్షుడు