Punjab Khalistan Protest | ప్రత్యేక దేశంగా ఖలిస్థాన్.. ఈ ఐడియాలజీ ఎప్పటికీ చావదు | ABP Desam

Continues below advertisement

పంజాబ్ ను విభజించి ఖలిస్థాన్ ను ప్రత్యేక దేశంగా ఏర్పాటు చేయాలనే డిమాండ్ మరోసారి వినిపిస్తోంది. "వారిస్ పంజాబ్ దే" అధ్యక్షుడు అమృత్ పాల్ సింగ్ ఈ డిమాండ్ ను గట్టిగా వినిపిస్తున్నారు

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram