Pulivendula : రెండు ఆలయాలలో హుండీలను పగులగొట్టిన దొంగలు | ABP Desam
కడప జిల్లా పులివెందులలో అర్ధరాత్రి దొంగలు రెండు ఆలయాలలో హుండీలను పగులగొట్టి దోచుకెళ్లారు. దోచుకెళ్లిన దొంగలు. పులివెందులలోని పాత మార్కెట్ లో ఉన్న ఆంజనేయ స్వామి ఆలయం, సాయిబాబా ఆలయాల్లో తలుపులకు తాళాలు పగులగొట్టి లోపలికి ప్రవేశించి హుండీలను పగులగొట్టి డబ్బులు పలురకాల వస్తువులను దొంగలు దోచుకెళ్లారు.