Palnadu issue : అక్రమ సంబంధం నేపథ్యంలో మాచవరం లో బాల్య స్నేహితుడి హత్య. | ABP Desam

Continues below advertisement

కొమ్మినేని శ్రీరాములు, వంగర అనిల్ బాల్యం నుంచి స్నేహితులు. ఎవరికి ఏ కష్టం వచ్చినా తీర్చుకుంటూ ఇద్దరు స్నేహం గా ఉండేవారు. అయితే వంగర అనిల్ భార్యకు కొమ్మినేని శ్రీ రాములుతో‌ అక్రమ సంబంధం ఉందేమో అనే నెపంతో అనిల్, భార్య ను హింసిస్తూ ఉండేవాడిని స్థానికులు తెలుపుతున్నారు. ఆ తర్వాత ఏమైందంటే..!

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram