Priyanka Gandhi on Pariwarvaad | మాది వారసత్వ రాజకీయాలైతే.. శ్రీరాముడిది కూడా అదేనా..? | ABP Desam
మోదీ సర్కార్ తమది కుటుంబ పార్టీ అని విమర్శిస్తోంది. ఐతే... శ్రీరాముడు కూడా వారసత్వ రాజకీయాల నుంచి వచ్చారా..? పాండవులు కూడా కుటుంబ రాజకీయాలే చేశారా..? అని ప్రియాంక గాంధీ ప్రశ్నించారు.