Priyanka Gandhi on Rahul Gandhi's Disqualification |మోదీ నియంతృత్వానికి..మా కుటుంబం తలవంచదు
Continues below advertisement
అమరవీరుడైన ఓ ప్రధాని కుమారుడిని దేశద్రోహి అంటూ మీ వాళ్లు విమర్శించారు మోదీజీ... మరీ వాళ్లపై చర్యలు తీసుకోరా..? అంటూ ప్రియాంక గాంధీ ప్రశ్నించారు. రాహుల్ గాంధీపై అనర్హత వేటుపై ఆమె తీవ్రంగా మండిపడ్డారు.
Continues below advertisement