President Droupadi Murmu| విద్యార్థులతో బాలల దినోత్సవం జరుపుకున్న రాష్ట్రపతి | ABP Desam

జాతీయ బాలల దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము... విద్యార్థులతో ముచ్చటించారు. రాష్ట్రపతి భవనలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో... పిల్లల దగ్గరకు వెళ్లి పెద్దయ్యాక ఏం అవుతావని అడిగి తెలుసుకున్నారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola