Super star Krishna Health Update| విషమంగానే సూపర్ స్టార్ కృష్ణ ఆరోగ్య పరిస్థితి |ABP Desam
సూపర్‌స్టార్ కృష్ణ ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉందని కాంటినెంటల్ ఆస్పత్రి వైద్యులు స్పష్టం చేశారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని.. రేపు మధ్యాహ్నం మరోసారి మీడియాకు హెల్త్ బులెటిన్ విడుదల చేస్తామని తెలిపారు.