Ponguleti Srinivasa Reddy into Congress | కాంగ్రెస్ లో చేరనున్న పొంగులేటి, జూపల్లి కృష్ణారావు.?| ABP
ABP Desam
Updated at:
06 Jun 2023 08:21 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appబీఆర్ఎస్ నుంచి బయటికి వచ్చిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావులు ఏ పార్టీలో చేరతారు అన్న ఉత్కంఠకు తెరపడినట్లు తెలుస్తోంది. అనేక చర్చల అనంతరం.. వీరిద్దరు కాంగ్రెస్ పార్టీలో చేరడానికే మెుగ్గు చూపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.