Adipurush Pre-Release Event | తిరుపతిలో ప్రభాస్ ఫ్యాన్స్ సందడి.. రాముడి కోసం వెయిటింగ్..! | ABP
తిరుపతిలో ఆదిపురుష్ ప్రీ-రిలీజ్ ఈవెంట్ జరగనుంది. ఇప్పటికే ప్రభాస్ ఫ్యాన్స్ భారీ సంఖ్యలో తిరుపతికి చేరుకున్నారు. తమ అభిమాన నటుడ్ని కళ్లారా చూడటానికి ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం.. ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగే సభా వేదిక దగ్గర పరిస్థితి ఎలా ఉందో ABP Desam ప్రతినిధి రంజిత్ వివరిస్తారు.