Karthi Movie Japan Based On Real Life Thiruvarur Murugan: అసలు ఎవరు ఈ తిరువరూర్ మురుగన్?
Continues below advertisement
కార్తి ప్రస్తుతం షూటింగ్ చేస్తున్న సినిమా జపాన్. రాజు మురుగన్ డైరెక్షన్ లో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమా ఓ రియల్ లైఫ్ నేరస్థుడు తిరువరూర్ మురుగన్ జీవితం ఆధారంగా తెరకెక్కుతోందని సమాచారం. అసలు ఎవరు ఈ తిరువరూర్ మురుగన్...?
Continues below advertisement