PM MODI With Pawan Kalyan | త్వరలోనే ఏపీకి మంచి రోజులు వస్తాయి | ABP Desam
ప్రధాని మోదీ దక్షిణ భారత్ పర్యటనలో భాగంగా.. విశాఖ చేరుకున్నారు. భారీ రోడ్ షో అనంతరం.. INS చోళకు చేరుకున్నారు. అక్కడ.. జనసేనాని పవన్ కల్యాణ్ తో భేటీ అయ్యారు. బీజేపీ కోర్ కమిటీ కన్నా ముందే పవన్ ప్రధాని మోదీని కలిశారు.ఈ భేటీలో పవన్ కల్యాణ్ తో పాటు నాదెండ్ల మనోహర్ కూడా పాల్గొన్నారు. ఈ సమావేశం సుమారు 35 నిమిషాల పాటు సాగిందని సమాచారం