Mahabubabad జిల్లాలో చేసిన పనులకు బిల్లులు రాకపోవడంతో.. కూలీగా మారిన సర్పంచ్ Sushmita |ABP Desam
Continues below advertisement
ఈ పొలంలో పని చేస్తున్న ఈ మహిళ పేరు... దర్శనాల సుష్మిత. కానీ, వాళ్ల ఊరిలో ఇంకోలా పిలుస్తారు. అదేంటంటే.. సర్పంచమ్మ. మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండల కేంద్ర సర్పంచ్ దర్శనాల సుష్మిత. ఈమె ఇండిపెండెంట్ గా పోటీ చేసి సర్పంచ్ గా ఎన్నికయ్యారు. అనంతరం టీఆర్ఎస్ పార్టీలో చేరి గ్రామాభివృద్ధికి తోడ్పడుతున్నారు. గ్రామాభివృద్ధి కొరకు సుమారు 20లక్షల వరకు ఖర్చు చేశారు. ఐతే... నెలలు గడిచిన బిల్లులు రాకపోవడంతో.. అప్పులు కుప్పలుగా పేరుకుపోతున్నాయి
Continues below advertisement