PM Modi|Parliament Winter Session| శీతాకాల సమావేశాల సందర్భంగా ప్రధాని మోదీ సందేశం| ABP Desam

పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ప్రధాని మోదీ... సభను హుందాగా నడిచేందుకు అన్ని పార్టీలు సహకరించాలని కోరారు. మెుదటిసారిగా ఎంపీ ఐన వారికి సభలో మాట్లాడానికి ఎక్కువ అవకాశమిచ్చే విధంగా కృషి చేయాలని కోరారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola