Andhra Pradesh లోనే అత్యఅధికంగా drugs పట్టుబడుతున్నట్లు కేంద్రం రిపోర్టు | ABP Desam
ABP Desam
Updated at:
07 Dec 2022 02:15 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appకేంద్ర ఆర్థిక శాఖ ఆధ్వర్యంలోని డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (Directorate of Revenue Intelligence)... సోమవారం "స్మగ్లింగ్ ఇన్ ఇండియా" రిపోర్టు విడుదల చేసింది. ఈ రిపోర్టు ప్రకారం ఏపీ (Andhra Pradesh) లోనే అత్యధికంగా డ్రగ్స్ (Drugs) పట్టుబడినట్లు తేలింది.