MLC Kavitha : జగిత్యాలకు నీళ్లిచ్చామన్న ఉత్సాహంతో వెళ్తున్నాం | ABP Desam
జగిత్యాల జిల్లా పర్యటనకు బయల్దేరే ముందు MLC కవిత మాట్లాడారు. కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు జగిత్యాల పొలాలకు నీళ్లిచ్చిన ఘనత TRS పార్టీదేనన్నారు. ఇక BRS గా తమ జైత్రయాత్రను కూడా జగిత్యాల నుంచి ప్రారంభిస్తామన్నారు.