PM modi on Munugodu Bypoll|మునుగోడు ప్రజలు బీజేపీపై ఎంతో ప్రేమ చూపించారన్న ప్రధాని మోదీ | ABP Desam
మునుగోడులో ఓటమిని పక్కనపెడితే.. తెలంగాణ అసెంబ్లీ మెుత్తాన్ని మునుగోడుకు తీసుకవచ్చిన ఘనత బీజేపీ కార్యకర్తలదని ప్రధాని మోదీ అన్నారు. తెలంగాణలో చీకట్లు తొలగిపోయి.. కమలం వికసించే సమయం ఎంతో దూరంలో లేదన్నారు