Case Filed on Pawan Kalyan | పవన్ కల్యాణ్ పై ఏపీ పోలీసులు కేసు నమోదు |ABP Desam

Continues below advertisement

Case Filed on Pawan Kalyan | పవన్ కల్యాణ్ పై ఏపీ పోలీసులు కేసు నమోదు |DNN|ABP Desam జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై కేసు నమోదైంది. ఇటీవల ఇప్పటం గ్రామంలో పర్యటించిన ఆయన... మంగళగిరి నుంచి కారు టాప్ పై ఎక్కి ఇప్పటం వెళ్లారు. ఉద్రిక్తంగా సాగిన ఆ పర్యటనలో.. పవన్ కారుపై కి ఎక్కడం వైరల్ గా మారింది.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram