PM Modi On Kcr| తెలంగాణ ప్రజలను ఇబ్బంది పెడితే ఊరుకునేది లేదంటున్న ప్రధాని మోదీ | ABP Desam
Continues below advertisement
() తనను తిట్టిన ఫర్లేదు. బీజేపీని తిట్టిన సహిస్తామని ప్రధాని మోదీ అన్నారు. అంతేకానీ, తెలంగాణ ప్రజలను కష్టాల్లోకి నెట్టాలని చూస్తే... తప్పకుండా ఎదురీస్తామని తెలిపారు.
Continues below advertisement