PM Modi on Bajarang Dal | భజరంగ్ దళ్ ని నిషేధిస్తామన్న కాంగ్రెస్ పై ప్రధాని మోదీ విమర్శల వర్షం

కర్ణాటక ఎన్నికల్లో ఇప్పుడు భజరంగ్ దళ్ కేంద్రంగా రాజకీయం నడుస్తోంది. తాము అధికారంలోకి వస్తే PFI, భజరంగ్ దళ్ ను నిషేధిస్తామని కాంగ్రెస్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో.. కర్ణాటకలో పర్యటిస్తున్న ప్రధాని మోదీ ఆ పార్టీపై విమర్శల వర్షం కురిపించారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola