PM Modi Inaugurates BJP Central Office | బీజేపీ పార్టీకి బూత్ స్థాయి కార్యకర్తలే అతిపెద్ద బలం | ABP

Continues below advertisement

ఉత్తరాది నుంచి దక్షిణాది వరకు... తూర్పు నుంచి పశ్చిమం వరకు ప్రతి రాష్ట్రంలో బీజేపీ జెండా రెపరెపలాడుతోంది ప్రధాని అన్నారు. దిల్లీలో బీజేపీ నూతన సెంట్రల్ ఆఫీస్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఆయన.. ప్రస్తుతం దేశంలో పాన్ ఇండియా పార్టీ ఒక్కటే ఉంది. అది బీజేపీ అని స్పష్టం చేశారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram