Agniveers Maiden Passing Out Parade |అగ్నివీరుల మెుదటి పాసింగ్ అవుట్ పరేడ్ విశేషాలు ఇవే | ABP Desam
ABP Desam
Updated at:
28 Mar 2023 10:05 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appకేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన అగ్నిపథ్ లో భాగంగా... అగ్నివీరుల మెుదటి బ్యాచ్ ట్రైనింగ్ విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఇందుకు గానూ... ఒడిశాలోని INS చిల్కాలో పాసింగ్ ఔట్ పరేడ్ నిర్వహించారు.