PM Modi Hyderabad Visit: ఫిబ్రవరి 5న హైదరాబాద్ రానున్న ప్రధాని మోదీ. వివరాలు ఇవే.
Continues below advertisement
ఫిబ్రవరి 5న హైదరాబాద్ నగరానికి రానున్నారు. ఈ సందర్భంగా ఇక్రిశాట్ స్వర్ణోత్సవాలు, ముచ్చింతల్‌లో రామానుజచార్యుల సహస్రాబ్ది ఉత్సవాల్లో పాల్గొననున్నారు ప్రధాని. #NarendraModi #Hyderabad #StatueofEquality #ICRISAT #Modi #PrimeMinister #Muchintal #SriRamanujacharya #ChinnaJeeyarSwamy #PMVisit #ABPDesam
Continues below advertisement