PM Modi again tops charts : అత్యంత ప్రజామోదం ఉన్న నేత నరేంద్ర మోదీ

Continues below advertisement

ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజామోదం ఉన్న దేశాధినేతల్లో భారత ప్రధాని Narendra Modi మరోసారి అగ్రస్థానంలో నిలిచారు. అమెరికాకు చెందిన Morning Consult అనే సంస్థ ఆయా దేశాల్లో నిర్వహించిన సర్వేలో మోదీని 71 శాతం ప్రజలు ఆమోదించారు. 13 దేశాల అధినేతలపై నిర్వహించిన సర్వేలో మోదీ తొలిస్థానంలో నిలిచారు. మెక్సికో, ఇటలీ అధ్యక్షులు రెండు, మూడు స్థానాల్లో నిలిచారు. అమెరికా అధ్యక్షుడు Joe Biden 43 శాతంతో ఆరో స్థానం దక్కించుకున్నారు. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram