Pitlam Temple Chori : కామారెడ్డి జిల్లా పిట్లం వెంకటేశ్వరస్వామి గుడిలో చోరీ

కామారెడ్డి జిల్లా పిట్లంలో... సీసీ కెమెరాలున్నా ఏ మాత్రం బెరుకు లేకుండా ఆలయంలోకి చోరీకి పాల్పడ్డాడు ఓ ఘరానా దొంగ. వెంకటేశ్వర ఆలయంలో స్వామి ఆలయంల చోరీ జరగడంతో రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. విచారణలో భాగంగా సీసీ టీవీ ఫుటేజీ పరిశీలించగా...గుడి తెరిచి ఉండగానే.. చోరీ జరగటం పోలీసులను ఆశ్చర్యపరించింది. చోరికి పాల్పడిన దుండగుడి ఆనవాళ్లను గుర్తించారు పోలీసులు. నిందితుడికోసం పోలీసులు గాలిస్తున్నారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola