Perni Nani on meeting RGV: ఆయన చెప్పాల్సింది చెప్పారు
Continues below advertisement
దర్శకుడు రామ్ గోపాల్ వర్మతో భేటీ అనంతరం మంత్రి పేర్ని నాని మీడియాతో మాట్లాడారు. 1958 సినిమాటోగ్రఫీ చట్టం ప్రకారమే టికెట్ ధరలు ఉన్నాయన్నారు. రాం గోపాల్ వర్మ ఆయన చెప్పాల్సింది చెప్పారన్నారు. అన్ని వివరంగా విన్నానని, అన్నీ చట్టప్రకారమే జరుగుతున్నాయన్నారు. ఇప్పటికే సినిమా టికెట్ ధరల అంశానికి సంబంధించి ఒక కమిటీ ఏర్పాటు అయిందని, వారి సూచనల ప్రకారమే తదుపరి నిర్ణయాలు ఉంటాయన్నారు. థియేటర్లలో 50శాతం ఆక్యుపెన్సీకి అంతా సహకరించాలని కోరారు.
Continues below advertisement
JOIN US ON
Continues below advertisement