People Queue Up To Donate Blood | Odisha Train Accidentలో క్షతగాత్రుల కోసం కదిలిన యువత | ABP Desam
ఒడిశా రైలు ప్రమాదంలో గాయపడిన వారితో వీరికి సంబంధం లేదు. కనీసం వారెవరో కూడా తెలీదు ఐనా ఫర్లేదు... వారి ప్రాణాలు కాపాడటానికి తమ వంతుగా రక్తదానం చేయడానికి ముందుకు వచ్చారు.