Odisha Train Accident | కోరమాండల్ ఎక్స్ ప్రెస్ ఇంజిన్ ఎక్కడుందో చూడండి | ABP Desam
ఇగో చూడండి..! కోరమాండల్ ఎక్స్ ప్రెస్ ఇంజిన్ ఎక్కుడుందో..! ఏకంగా గూడ్స్ పైకి ఎక్కేసింది. ఒడిశా రైలు ప్రమాదం ఎంత తీవ్ర స్థాయిలో జరిగిందో చెప్పడానికి ఇది ఒక్కటి చాలు. కోరమాండల్ ఎక్స్ ప్రెస్ హై స్పీడ్ వల్ల.. ఢీ కొట్టగానే ఇంజిన్ ఇలా గూడ్స్ పైకి వెళ్లి ఉంటుందని స్థానికులు అంచనా వేస్తున్నారు. ఈ దశాబ్దంలోనే అతిపెద్ద ప్రమాదంగా చెప్పుకుంటున్న ఈ ఘటనలో 230కిపైగా మంది మృతి చెందగా.. వెయ్యికి మందికిపైగా ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నారు.